ఇంగ్లండ్ తో చివరి టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో చెలరేగిన రాహుల్.. చెన్నైలో ఇంగ్లండ్పై అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్గా ఘనత సాధించాడు. రాహుల్ 193 పరుగులు వ్యక్తిగత స్కోరును సాధించే క్రమంలో బీకే కుందేరేన్ రికార్డును బద్దలు కొట్టాడు.