మొదటి టెస్టులో మూడురోజుల్లోనే టీమిండియా ఓటమిపాలైన నేపథ్యంలో జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆసిస్ క్రికెట్ దిగ్గజాలు విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆసిస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కోహ్లి వాగ్వాదానికి దిగడాన్ని వారు తప్పుబట్టారు.
Published Tue, Mar 7 2017 9:52 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement