ధోనిపై వేటు! | Mahendra Singh Dhoni axed as Rising Pune Supergiants captain | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 19 2017 1:41 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ముంబై:ఇటీవల టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగిన మహేంద్ర సింగ్ ధోనికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) -10వ సీజన్ కు సంబంధించి రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా ధోనిని తొలగించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement