హామిల్టన్ వన్డేలోనూ భారత్ ఓటమి | new-zealand beat india by 15 runs lead 2-0 in odi series | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 22 2014 4:58 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

న్యూజిలాండ్ గడ్డపై ధోని సేనకు వరుసగా రెండో పరాభవం ఎదురయింది. కివీస్తో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి పాలయింది. బుధవారమిక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ పరుగుల తేడాతో ఓడిపోయింది. 297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 41.3 ఓవర్లలో 277 పరుగులు చేసింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 15 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయినట్టు ప్రకటించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement