శ్రీలంకతో్ జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు చెమటోడ్చుతున్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విరాట్ సేన.. లంక బ్యాట్స్మెన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. 20 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 117 పరుగులు చేసి భారత బౌలింగ్ లైనప్ కు పరీక్షగా నిలిచింది. తొలి వికెట్ ను తీయడానికి భారత్ కు 14 ఓవర్లు అవరసమైంది.