ఘనంగా బీసీసీఐ అవార్డుల ప్రదానం | Virat Kohli Crowned Indian Cricketer of the Year at BCCI Awards | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 6 2016 6:52 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ప్రతిష్టాత్మక బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి అట్టహాసంగా జరిగింది.బోర్డులోని అత్యున్నత స్థాయి అధికారులంతా పాల్గొన్న ఈ కార్యక్రమంలో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి... పాలీ ఉమ్రిగర్ అవార్డు (క్రికెటర్ ఆఫ్ ద ఇయర్) అవార్డును అందుకున్నాడు. అలాగే క్రికెట్‌కు ఉత్తమ సేవలందించిన దిగ్గజాలకు ఇచ్చే కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీకి అందించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement