ముకేశ్‌ అంబానీ మరో ఘనత | Mukesh Ambani in top Global Thinkers list of Foreign Policy | Sakshi
Sakshi News home page

ముకేశ్‌ అంబానీ మరో ఘనత

Published Thu, Jan 17 2019 5:52 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

దేశీ కార్పొరేట్‌ దిగ్గజం ముకేశ్‌ అంబానీ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఫారిన్‌ పాలసీ పబ్లికేషన్స్‌ 2019 ఏడాదికి సంబంధించి ప్రకటించిన 100 మంది ప్రపంచ అత్యుతమ ఆలోచనాపరుల (గ్లోబల్‌ థింకర్స్‌) జాబితాలో ముకేశ్‌ నిలిచారు. ఇంకా ఈ ర్యాంకింగ్స్‌లో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా, అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టీన్‌ లగార్డ్‌ తదితరులున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement