ఆస్కార్‌పై కన్నేసిన అద్భుతం | Loving Vincent Hopes Oscar in Animated Category | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 2 2018 8:27 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

ఆస్కార్‌ బరిలో ఈసారి ఓ అద్భుత చిత్రం నిలిచింది. యానిమేషన్‌ చిత్రాల బరిలో నిలిచిన ‘లవింగ్‌ విన్సెట్‌’ అవార్డు దక్కించుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఇది చిత్రం కాదు. పూర్తిగా చేత్తో గీసిన పెయిటింగ్‌లతో తెరకెక్కించింది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement