ఎనర్జిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హలో గురు ప్రేమ కోసమే. రామ్‌కు జోడీగా మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. టైటిల్‌తోనే ఆసక్తి పెంచేసిన మూవీ యూనిట్ టీజర్‌తోనూ అదరగొట్టేసింది.
Published Mon, Sep 17 2018 5:48 PM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement