జాన్వీ కపూర్‌కు, ఎంటైర్ కపూర్ ఫ్యామిలీకి నేడు బిగ్ డే. అలనాటి అందాల తార శ్రీదేవి, బోని కపూర్‌ల కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్న ధడక్ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. అనిల్ కపూర్, బోని కపూర్‌ల నుంచి ఖుషీ కపూర్ వరకు ఈ ట్రైలర్ లాంచ్‌కు హాజరయ్యారు.