బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్, సౌత్ క్రేజీ హీరో దుల్కర్ సల్మాన్ ల కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా కార్వాన్. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ ట్రావెల్ డ్రామాతో దుల్కర్ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించిన చిత్రయూనిట్ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు