బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా అమెరికా పాటగాడు నిక్ జోనాస్‌ల ఎంగేజ్‌మెంట్ శనివారం సంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం సన్నిహితులకు ప్రియాంక సాయంత్రం వేళ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రియాంకచోప్రా డ్యాన్స్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.