సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హాట్ బ్యూటీ చార్మీలు ఒకే చోట చేరారు. అదేదో సినిమా డిస్కషన్స్ కోసం కాదండి. ఈ వీకెండ్ ను ఎంజాయ్ చేసేందుకు అంతా ఒక చోటి చేరి సందడి చేశారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఓ సినిమా చేస్తున్న హైదరాబాద్ లో ఉన్నారు.