మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కు ప్రస్తుతం ఓ హిట్ కావాలి. మెగా హీరోల్లో గత కొంతకాలం పాటు విజయాలు లేక డీలాపడ్డాడు. వరుస డిజాస్టర్స్‌తో ఉన్న ఈ హీరో, తన టాలెంట్‌ని మళ్లీ ప్రూవ్ చేసుకోవాలని చూస్తోన్న డైరెక్టర్ కరుణాకరన్‌తో కలిసి తీసిన సినిమా ‘తేజ్ ఐ లవ్ యూ’.