ఇటీవల రైతు ఆందోళనలతో హోరెత్తిన ముంబై తాజాగా రైల్వే ఉద్యోగార్థుల ఆందోళనతో ఉలిక్కిపడింది. రైల్వే పోస్టుల కోసం పరీక్షలు రాసిన అభ్యర్ధులు నియామకాలు కోరుతూ మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
Published Tue, Mar 20 2018 11:10 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM