తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు దుర్మరణం | 7 killed intamil nadu raod accident | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

Published Wed, Jan 17 2018 9:23 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుత్తుకుడి జిల్లా దళవాయుపురం వద్ద ఓ వ్యాన్‌ అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement