ఇష్టపూర్వక శృంగారం నేరం కాదు | Adultery not a crime, Supreme Court strikes down Section 497 | Sakshi
Sakshi News home page

ఇష్టపూర్వక శృంగారం నేరం కాదు

Published Fri, Sep 28 2018 8:28 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. భర్తకు మహిళ వ్యక్తిగత ఆస్తి కాదని పేర్కొంటూ వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్‌ 497ను కొట్టేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement