సరిగ్గా 1947లో అమెరికా, మెక్సికోలోని పత్రికలన్నీ వేర్వేరు కథనాలతో నిండిపోయాయి. ప్రపంచ దృష్టి సైతం కూడా ఆ వైపుగా పడింది. ఏలియన్‌ల ప్రస్తావన కూడా అప్పటి నుంచే ఊపందుకొంది. ఎందుకంటే ఆ ఏడాదిలో మెక్సికోలోని రోస్‌వెల్ అనే ప్రాంతానికి సమీపంలోని 51 అనే ప్రాంతంలో ఓ భారీ పేలుడు సంభవించింది.