ఏపీ సర్కార్ దుర్మార్గపు ఆలోచనల కారణంగా అగ్రిగోల్డ్ బాధితులు నేటికీ ఇబ్బందులు పడుతున్నారని, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడితే మాత్రం.. వెంటనే ఆ రోజు మంత్రులు స్పందిస్తారని వైఎస్సార్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. వారి పని స్పందించడం వరకేనని, న్యాయం మాత్రం చేయరంటూ ఎద్దేవా చేశారు.