కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాదులు వెంటనే లొంగిపోవాలని, లేదంటే చేతిలో తుపాకీ పట్టుకుని తిరుగుతున్న ప్రతీ ఒక్కరిని అంతం చేస్తామని ఆర్మీ అధికారి కన్వాల్ జీత్‌సింగ్ థిల్లాన్ హెచ్చరించారు. పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్‌ను ఆనవాలు కశ్మీర్ లోయలో కనిపించకుండా చేస్తామని పేర్కొన్నారు.