ఎన్‌కౌంటర్‌లో పుల్వామా ఉగ్రదాడి నిందితుడు హతం | Pulwama Terror Attack Mastermind Believed To Be Killed In Encounter | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో పుల్వామా ఉగ్రదాడి నిందితుడు హతం

Published Mon, Mar 11 2019 3:53 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

పుల్వామా ఉగ్ర దాడికి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న జైషే ఉగ్రవాది ముదస్సర్‌ అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌ దక్షిణ కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో పుల్వామా దాడి సూత్రధారి, 23 ఏళ్ల ఎలక్ర్టీషియన్‌ మహ్మద్‌ భాయ్‌ కూడా ఉన్నాడని వెల్లడిం‍చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement