అశోక్‌ గజపతిరాజు మళ్లీ డుమ్మా! | Ashok gajapathi raju skips TDP Meeting Again | Sakshi
Sakshi News home page

అశోక్‌ గజపతిరాజు మళ్లీ డుమ్మా!

Published Sun, Feb 24 2019 4:02 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

వారం రోజుల క్రితం జరిగిన టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశంతో పాటు భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ శంకుస్థాపన కార్యక్రమాలకు దూరమైన ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతి రాజు మరోసారి పార్టీ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన కిశోర్‌ చంద్రదేవ్‌ ఆదివారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి సైతం అశోక్‌ గజపతిరాజు హాజరు కాలేదు. దాంతో వరుసగా టీడీపీ కార్యక్రమాలకు అశోక్‌ గజపతిరాజు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement