పెళ్లి వేడుకల్లో, ఇతర ఉత్సవాల్లో ఆకతాయిలు తమ ఇష్టం వచ్చినట్టు గాల్లోకి కాల్పులు జరపడం ఫ్యాషన్‌గా మారిపోయింది. కానీ బిహార్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి ఫేర్వెల్ పార్టీలో గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
ప్రమోషన్ వచ్చిన ఆనందంలో గాల్లోకి కాల్పులు
Published Wed, May 2 2018 1:27 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
Advertisement