తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలను భారత ప్రజలు కోరుకోవడం లేదని, ఈ తరుణంలో పాకిస్తాన్ కోడలైన సానియా మీర్జాను తెలంగాణ ప్రచారకర్తగా తీసేయాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా పాక్ కోడలు అవసరమా?
Published Mon, Feb 18 2019 2:44 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM
Advertisement
Advertisement
Advertisement