దేశ వ్యాప్తంగా ఉత్కంఠరేపిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోతుంది. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కర్ణాటక ఫలితాలు దేశవ్యాప్తంగా మోదీ పాలనకు ఉన్న ప్రజామోదానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు
మోదీపాలనకు కర్ణాటక ఫలితాలు నిదర్శనం
Published Tue, May 15 2018 12:13 PM | Last Updated on Thu, Mar 21 2024 10:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement