అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌‌కు బాంబు బెదిరింపు | Bomb Threat to Ameerpet Metro Station | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 3 2017 10:40 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

నగరంలో ఆదివారం ఉదయం కలకలం రేగింది. అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ కు బాంబు బెదిరింపు వార్తతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గుర్తు తెలియని కాల్‌ ఆధారంగా అధికారులు అప్రమత్తం స్టేషనలో తనిఖీల పేరుతో హడావుడి చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement