కుక్క ధైర్యం.. యువతిని రక్షించింది | brave DOG saves a woman | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 26 2017 6:03 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

ఊర్లలో వీధి కుక్కలను కాపాడాలని పెద్దవాళ్లు ఎందుకు చెప్పేవారో.. ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఒక వీధి కుక్కఘొక యువతిని ముష్కరుడి నుంచి కాపాడిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మాంటెనీగ్రో.. ఐరోపాలోని చిన్న దేశం. పడగోరికా.. పట్టణం ఆ దేశ రాజధాని. ఈ నగరంలో.. ఒక యువతి రెండు రోజుల కిందట షాపింగ్‌ చేసుకుని ఒంటరిగా నడుచుకుంటూ వెళుతోంది. ఆమె వెళుతున్న దారిలోనే ఒక వీధికుక్క విశ్రాంతి తీసుకుంటోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement