మరోసారి తడబడ్డ లోకేశ్ బాబు | Cannot Win As Corporaters We Made Them MLAs And MLCs Says Lokesh | Sakshi
Sakshi News home page

Published Tue, May 29 2018 7:52 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ మరోసారి నోరు జారారు. మహానాడులో ప్రసంగిస్తూ తడబాటుకు గురయ్యారు. కార్పొరేటర్లుగా కూడా గెలవలేని వారిని ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా తెలుగుదేశం పార్టీ గెలిపించిందన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement