గూగుల్‌కి సీసీఐ 136 కోట్ల జరిమానా | CCI slaps Rs 136 crore fine on Google | Sakshi
Sakshi News home page

గూగుల్‌కి సీసీఐ 136 కోట్ల జరిమానా

Published Fri, Feb 9 2018 11:43 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

 ప్రఖ్యాత సెర్చింజన్‌ సంస్థ గూగుల్‌కు భారత్‌ భారీ జరిమానా విధించింది. ఇతర పోటీదారులు, వినియోగదారులకు నష్టం చేకూర్చేలా గూగుల్‌ ప్రవర్తించినట్లు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) పేర్కొంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement