ఆందోళనలకు సహకరిస్తాం : చంద్రబాబు | Chandra babu Calls For Agitations To Get Special Status | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 22 2018 7:35 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

రాష్ట్ర ప్రయోజనాల కోసం జరిగే ఆందోళనలు చేసేందుకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రం కోసం ఎవరు ఆందోళనలు చేపట్టినా సహకరిస్తామని సాధికార మిత్ర సదస్సులో తెలిపారు. కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే చర్చించడానికి ఎందుకు అంత ఇబ్బందిపడుతున్నారని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement