లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పై ఉలిక్కి పడ్డ చంద్రబాబు | Chandrababu Naidu Reacts On Lakshmi'S NTR Movie | Sakshi
Sakshi News home page

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పై ఉలిక్కి పడ్డ చంద్రబాబు

Published Thu, Feb 21 2019 10:46 AM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ చిత్రం విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాపై టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉలిక్కిపడుతున్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు... ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ గురించి సీఎం చంద్రబాబు ఏకంగా పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో ప్రస్తావించడం విశేషం. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement