మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఓ కానిస్టేబుల్ ఆయన భార్యకు దొరికిపోయాడు. ఈ సంఘటన చేర్యాల మండలంలో చోటుచేసుకుంది. సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలకేంద్రంలో కానిస్టేబుల్‌గా పని చేస్తోన్న గూడెళ్లి రమేష్, మమతలు 2006లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. వీరి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మర్పడగాబంగ్లా మండలం బావూజీగూడెం. 2011లో రమేశ్‌కు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది.