దళితులపై టీడీపీ నేతల దాడులు | Chevireddy Bhaskar Reddy Protest Against TDP Attacks On Dalits | Sakshi
Sakshi News home page

దళితులపై టీడీపీ నేతల దాడులు

Published Thu, May 16 2019 10:23 PM | Last Updated on Thu, Mar 21 2024 11:09 AM

తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తే అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతల దౌర్జన్యంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్‌ఆర్‌ కమ్మరపల్లికి వెళ్తున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నిస్తున్నారు. పోలీసుల అడ్డగింతతో వేరే మార్గంలో ఎన్‌ఆర్‌ కమ్మరపల్లికి చేరుకున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement