తొలిరాత్రిని కాళరాత్రిగా మార్చిన శాడిస్ట్ భర్త రాజేష్‌కు బెయిల్ మంజూరైంది. పటుత్వ పరీక్షల రిపోర్టులో రాజేష్ సంసార జీవితానికి పనికి వస్తాడని తేలడంతో అతనితో పాటు అతని తల్లిదండ్రులకు కూడా చిత్తూరు జిల్లా కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.