బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తనకు రాసిన లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీ వేదికగా స్పందించారు. అమిత్ షా లేఖలో పేర్కొన్నవన్నీ అబద్ధాలు, వక్రీకరణలేనని, ఇది అమిత్ షా తనకు రాసిన లేఖ కాదని, రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతూ రాసిన లేఖ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.