రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఆదివారం నుంచే అమల్లోకి వచ్చింది. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో ప్రభుత్వాలు కొత్త పథకాలు ప్రకటించడంతో పాటు ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనల కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉండదు.