పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. పది మంది ప్రాణాలు కాపాడుతూ.. ఎంతో దయా హృదయంలో మెలగాల్సిన ఓ డాక్టర్, మహిళను జుట్టు పట్టి కొట్టాడు. ఈ మొత్తం సంఘటన కెమెరాకి చిక్కింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది.