ఏపీ గవర్నర్‌కు గౌరవ డాక్టరేట్‌ | Doctorate Awarded To AP Governor Biswabhusan Harichandan | Sakshi
Sakshi News home page

ఏపీ గవర్నర్‌కు గౌరవ డాక్టరేట్‌

Published Fri, Feb 14 2020 8:43 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంజాబ్‌లోని దేశ్‌ భగత్‌ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. సామాజిక, శాస్త్ర రంగాల్లో  ఆయన చేసిన విశేష కృషికిగాను ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేసినట్టు ఆ విశ్వవిద్యాలయం ప్రకటించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement