ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఎలక్షన్ కమిషన్(ఈసీ) సీరియస్ అయ్యింది. ఓట్ల తొలగింపుకు సంబంధించి కేసులు నమోదు చేయాలని కలెక్టర్లకు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల్ కృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారు.
Published Sun, Mar 3 2019 7:50 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM