ఒళ్లు గగొర్పుడిచేలా యాక్సిడెంట్‌ | Family of three struck from behind by speeding mini truck | Sakshi
Sakshi News home page

ఒళ్లు గగొర్పుడిచేలా యాక్సిడెంట్‌

Published Mon, Feb 19 2018 8:13 PM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM

ఆ యాక్సిడెంట్‌ వీడియో చూసిన ఎవరైనా సరే.. వారు కచ్చితంగా చనిపోయి ఉంటారనే అనుకుంటారు. అంత ఘోరంగా, ఒళ్లు గగొర్పుడిచేలా ఆ యాక్సిడెంట్‌ జరిగింది. అయితే, అదృష్టం కొద్ది వారు ప్రాణాలతో బయటపడ్డారు. సీసీటీవీలో రికార్డు అయిన ఆ రోడ్డు ప్రమాదం గుజరాత్‌లోని ఏడారి ప్రాంతమైన బనస్కాంతలో చోటుచేసుకుంది.
 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement