కొండచిలువతో సెల్ఫీ దిగబోయి ప్రాణాలమీదకు.. | Forest Ranger Posed With Captured Python | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 18 2018 5:36 PM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

పులిని దూరం నుంచి చూడాలనుకుంటే చూస్కో.. లేదు పులితో ఫోటో దిగాలనుకుంటే దిగు కానీ.. నాతో మాత్రం దిగేందుకు ట్రై చేయోద్దని కొండచిలువ ఒకటి ఓ అటవిశాఖ అధికారికి ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. 18 అడుగుల పొడవు, 40 కేజీల బరువున్న భారీ కొండచిలువ నుంచి ఓ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ అదృష్టవశాత్తూ కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పించుకున్నాడు. అతనికి భూమ్మీద ఇంకా నూకలున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement