బొగ్గు కుంభకోణం కేసులో తీర్పు వెలువడింది. ఈ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్లు జైలుశిక్షతో పాటు రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయస్థానం శనివారం శిక్ష ఖరారు చేసింది.
Published Sat, Dec 16 2017 7:41 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
Advertisement