వైఎస్సార్‌సీపీలోకి కేంద్ర మాజీ మంత్రి | Former Union Minister Killi Krupa Rani To Join YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి కేంద్ర మాజీ మంత్రి

Published Tue, Feb 19 2019 12:39 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వెల్లడించారు. మంగళవారం ఆమె లోటస్‌పాండ్‌లో వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ఈనెల 28న అమరావతిలో జరిగే కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్టు తెలిపారు. వైఎస్‌ జగన్‌ను సీఎం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. బీసీ గర్జనలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలను పూర్తిగా విశ్వసిస్తున్నానన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement