లైంగిక వేధింపుల నుంచి తప్పించుకునేందుకు ఓ 12 ఏళ్ల బాలిక నాలుగంతస్తుల భవనంపై నుంచి దూకింది. ముంబయిలోని పాల్‌ఘార్ జిల్లా ఆల్‌కాపూరి కాలనీలో రెండు రోజుల క్రితం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... బాలిక ఇంటి వద్ద ఉండగా ఒక వ్యక్తి బాలిక దగ్గరకు వచ్చి ఏదో చిరునామా అడిగి, మయామాటలు చెప్పి బాలికను తన వెంట తీసుకుని వెళ్లాడు.