గుర్రపు స్వారీ చేస్తూ.. పరీక్ష కేంద్రానికి.. | Girl From Kerala Gallops To School For Class 10 Final Exam | Sakshi
Sakshi News home page

గుర్రపు స్వారీ చేస్తూ.. పరీక్ష కేంద్రానికి..

Published Mon, Apr 8 2019 12:38 PM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM

ఒకప్పుడు ఆడవారు ఇంటినుంచి అడుగు బయట పెట్టడమే పాపంగా భావించేది సమాజం. కాని ప్రస్తుతం.. కాలం మారింది. తాము ఏ విషయంలోనూ పురుషులకంటే తక్కువ కాదని.. అవకాశం వచ్చినప్పుడల్లా నిరూపిస్తూనే ఉన్నారు నేటితరం మహిళలు. పరీక్షకు ఆలస్యమవుతుండటంతో.. పరీక్ష రాయకుంటే సంవత్సరమంతా పడ్డ కష్టం వృథా అవుతుందని భావించిన ఓ బాలిక ఏకంగా గుర్రపు స్వారీ చేసుకుంటూ పరీక్ష కేంద్రానికి వెళ్లింది. కేరళలోని త్రిశూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement