ఫేస్‌బుక్‌ డేటా లీకేజీ కుంభకోణంపై స్పందించిన రాహుల్ | Govt Invented Story to Take Attention Off Indians Deaths : Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ డేటా లీకేజీ కుంభకోణంపై స్పందించిన రాహుల్

Published Thu, Mar 22 2018 5:19 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

ఎట్టకేలకు ఫేస్‌బుక్‌ సమాచారం లీకేజీ కుంభకోణంపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మౌనం వీడారు. ఉద్దేశ పూర్వకంగా ఈ అవాస్తవపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పైకి తీసుకొచ్చిందని అన్నారు. ఇరాక్‌లో 39మంది భారతీయులు ప్రాణాలుకోల్పోయారని, ఆ విషయంలో కేంద్రం వైఫల్యం ఉందని, దానిని న ఉంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్‌ పార్టీపై అవాస్తవపు ఆరోపణలు బీజేపీ చేస్తుందంటూ ట్విటర్‌ ద్వారా తెలిపారు. గతంలో కంటే భిన్నంగా ఆయన ఆరోపణలు చేశారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement