కాంగ్రెస్‌ పార్టీలో ‘గ్రేటర్‌’ చిచ్చు Grater Congress Meeting Heats By Azharuddin Secunderabad Seat Comments | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 16 2018 4:07 PM

కాంగ్రెస్‌ పార్టీలో ‘గ్రేటర్‌’ చిచ్చు రాజుకుంది. ఈ చిచ్చు కారణం మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అజహరుద్దీన్‌ ఇటీవల చేసిన ప్రకటన.. గ్రేటర్‌ కాంగ్రెస్‌లో కల్లోలం రేపుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ నాయకుల సమావేశం రసాభాసగా మారింది.

Advertisement
Advertisement