మ్యాన్ హోల్‌లోకి దిగి ఊపిరాడక ఇద్దరు కూలీల మృతి | Hyderabad -Two Workers Die While Cleaning Manhole | Sakshi
Sakshi News home page

మ్యాన్ హోల్‌లోకి దిగి ఊపిరాడక ఇద్దరు కూలీల మృతి

Published Wed, May 30 2018 3:47 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

భావి విశ్వనగరం.. భాగ్యనగరం మరో ఇద్దరు పారిశుధ్య కార్మికులను పొట్టనపెట్టుకుంది. నగరంలోని ఉప్పల్‌ స్టేడియం  గేట్‌ నంబర్‌ 1 వద్ద బుధవారం ఈ సంఘటన జరిగింది. మ్యాన్‌ హోల్‌ లోపలికి దిగిన కార్మికులు ఊపిరి ఆడకపోవడంతో మృతి చెందారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement