మధ్యప్రదేశ్‌లో 6 నెలల పసికందుపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న ఆ చిన్నారిని ఎత్తుకెళ్లి మరీ ఆ మానవ మృగం కిరాతకానికి పాల్పడింది. శుక్రవారం మధ్యాహ్నం ఓ సెల్లార్‌లో రక‍్తపు మడుగులో పడివున్న శిశువు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవటంతో ఘటన వెలుగులోకి వచ్చింది