బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఝాన్సీ ప్రియుడు సూర్య పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ కేసుతో సంబంధం ఉందంటు ఇద్దరి పేర్లను బయటపెట్టాడు. బాబీ, గిరి అనే వ్యక్తులు ఝాన్సీకి ఫోటో షూట్ చేసేవారని తెలిపాడు. బాబీ, గిరిలను నమ్మెద్దని, ఫోటో షూట్‌లు ఆపేయాలని ఝాన్సీకి చెప్పినట్లు వెల్లడించాడు.
Published Sun, Feb 10 2019 7:10 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM
Advertisement
Advertisement
Advertisement